కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్‌కు కాంస్యం

కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో భారత్ మరో పతకాన్ని సాధించింది. బుధవారం భారత్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

గుడ్ మార్నింగ్

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు చదవడం కోసం ఈ లైవ్ పేజీని చూడండి.