రాహుల్ గాంధీ: ‘దేశంలో కరోనా మృతులు 4.8 లక్షలు కాదు 47 లక్షలు’
భారత్‌లో కరోనా మృతుల సంఖ్య 47 లక్షలు కానీ కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 4.8 లక్షలు కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
సైన్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పదని నరేంద్ర మోదీ మాత్రమే చెబుతారని ఆయన విమర్శించారు.
కరోనావైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు నివాళిలు అర్పించిన రాహుల్ గాంధీ, బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం అందేలా పోరాడతానని అన్నారు.