యుక్రెయిన్‌పై రష్యా దాడి: గత కొన్ని గంటల్లో ఏం జరిగిందంటే..
పోలండ్ సరిహద్దు వద్ద ఉన్న తమ యవోవివ్ సైనిక స్థావరంపై రష్యా క్షిపణులతో దాడి చేసిందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.
యవోవివ్ సైనిక శిక్షణ స్థావరంపై రష్యా చేసిన దాడుల్లో 35 మంది చనిపోయారని, మరో 134 మంది గాయపడ్డారని యుక్రెయిన్ వెల్లడించింది.
యుక్రెయిన్‌లో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యుక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీని తాత్కాలికంగా పోలండ్‌కు తరలిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్‌డేట్స్. తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.