అయ్యన్నపాత్రుడికి రిమాండ్ విధించాలన్న సీఐడీ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు

ఇవాళ ఉదయం ఫోర్జరీ అభియోగాలపై అయ్యన్నపాత్రుడు, అతను కుమారుడు రాజేష్ ని నర్సీపట్నంలోని ఇంట్లో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు విశాఖపట్నం తరలించారు.

లైవ్ కవరేజీ

అరుణ్ శాండిల్య

గుడ్ మార్నింగ్!

బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.