You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.

లైవ్ కవరేజీ

  1. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ బూత్ సమీపంలో బాంబు పేలుడు వార్తలు

    పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభమైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో చెదురుమదురు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

    ముర్షిదాబాద్ జిల్లాలోని డోంకల్ నియోజకవర్గంలో సీపీఐ(ఎం), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు గాయపడ్డారు. దీంతో స్థానికులు బూత్ నంబర్ 217 వద్ద ఓటు వేయడానికి వెళ్లలేకపోయారు.

    బీబీసీ బంగ్లా కథనం ప్రకారం, ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన ముర్షిదాబాద్ పోలీసులు.. ఓటర్లు నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని మైకుల ద్వారా విజ్ఞప్తి చేశారు. వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

    ముర్షిదాబాద్ జిల్లాలో నౌదా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని శివనగర్‌లో ఒక పోలింగ్ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

    మరోవైపు, మాల్దా జిల్లాలోని మోతాబారిలో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. అధికారులు అక్కడికి చేరుకోగా, వారు ఆలస్యంగా వచ్చారని ఆరోపిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. సమస్య పరిష్కారం కావడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.

  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

  3. 'నమాజ్‌‌తో ఆరోగ్య ప్రయోజనాలు’అనే వీడియోతో ట్రోలింగ్‌కు గురైన నమిత థాపర్ ఎవరు?

  4. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి

  5. పహల్గాం దాడి: ఏడాది గడిచినా ఆ బాధ వీడటం లేదు.. బాధితులు ఏం చెబుతున్నారు?

  6. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి డిస్మిస్‌, అసలేం జరిగింది, ఎవరేమన్నారు?

  7. హార్ముజ్‌కు భారత్ యుద్ధనౌకలను పంపగలదా? పరిణామాలు ఎలా ఉంటాయి, రక్షణ నిపుణులు ఏం చెబుతున్నారు?

  8. నందిగ్రామ్‌: ‘ఇక్కడ తొలగించిన ఓట్లలో ఎక్కువ శాతం ముస్లింలవే’ అనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  9. తమిళనాడు ఎన్నికలు 2026: ద్రవిడ కోటలో విజయ్ 'ఎంట్రీ'.. ఈ పోరులో గెలుపెవరిది?

  10. భారత్‌లో ఎంత బంగారం ఉందో తెలుసా?

  11. టాయిలెట్లను లోపల ఉన్నవారి కాళ్లు కనిపించేలా ఎందుకు నిర్మిస్తారు? ఈ ఆలోచన వెనక ఉన్న ఆర్కిటెక్ట్ ఎవరు?

  12. రూ.20 నోటు వెనక ఉన్న చిత్రం చరిత్రేమిటో తెలుసా?

  13. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రంగంలో అమెరికా, చైనాలను భారత్ దాటుతుందా?

  14. "పౌర్ణమి వచ్చిందంటే భయమేస్తోంది", అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలోని స్థానికుల సమస్యలేంటి?

  15. భారత జెండాతో ఉన్న నౌకలపై ఇరాన్ కాల్పులు, అసలేం జరిగిందని ట్రంప్‌కు ప్రశ్న.. ఆయన ఏమన్నారు?

  16. హార్ముజ్ జలసంధిలో భారత జెండాతో ఉన్న రెండు నౌకలపై కాల్పులు, ఇరాన్‌ రాయబారికి భారత్ సమన్లు

  17. 'ఆధారాలుంటే తీసుకురండి, మా దగ్గరేమీ మంత్రదండం లేదు’అన్న పోలీసులు', కొడుకు మరణానికి ఆధారాలు సేకరించి తెచ్చిన ఓ అమ్మ కథ..

  18. రష్యా చమురుపై అమెరికా యూ-టర్న్‌.. భారత్‌కు భారీగా కలిసిరానుందా?

  19. హైదరాబాద్‌: పదేళ్లలో ఉక్కపోత ఇంతగా ఎందుకు పెరిగింది?

  20. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం బీజేపీకి ఎదురుదెబ్బా?