ఇవీ ఈనాటి లైవ్ అప్‌డేట్స్... మళ్లీ రేపటి లైవ్ పేజిలో కలుసుకుందాం
ఇవీ ఈనాటి ముఖ్యాంశాలు..
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసుల సంఖ్య 363కి పెరిగింది. ఆరుగురు చనిపోయారు. తెలంగాణలో 471కి.పెరిగిన కేసుల జాబితా. మృతుల సంఖ్య 12.
- కోవిడ్-19 బారినపడి చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధానమంత్రి కోలుకుంటున్నారు.
* కోవిడ్-19 చికిత్సతో ఉపయోగపడుతుందని చెబుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేసినందుకు గాను, అమెరికా, బ్రెజిల్‌లు భారత ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపాయి. తాము సైతం కరోనాతో పోరాడుతున్నా కోవిడ్-19పై పోరాటంలో భారతదేశం మానవాళికి సాధ్యమైనంత సహకారం అందిస్తుందని మోదీ అన్నారు.






