భారత్ వ్యాప్తంగా 50 మరణాలు

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో కరోనావైరస్ కారణంగా ఇప్పటి వరకూ 50 మంది మరణించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,764 మంది ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మరో యాభై మందికి ఇది నయమైపోయింది.
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో గురువారం ఉదయం వరకూ ఉన్న సమాచారం ఇది.













