You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన సింహం, ఎందుకంటే...
తృణమూల్ కాంగ్రెస్ చీలిపోతోందా? జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి?
'భారత్ అంగుళం భూమిని కూడా కోల్పోలేదు, ప్రధాని మోదీ చెప్పింది నిజమే" – బీబీసీ ఇంటర్య్వూలో ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే
తెలంగాణ: ‘ఇక్కడ డైనోసార్లు నడిచాయి’... మంచిర్యాల జిల్లాలో బయటపడిన శిలాజ పాదముద్రలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎందుకు జరిగింది, అక్కడ దశాబ్దాలపాటు పని చేసినవారు ఏం చెబుతున్నారు?
విశాఖ స్టీల్ ప్లాంట్: మరుగుతున్న ఉక్కు చిమ్మడంతో 8 మంది మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం.. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం పడి మంటలు, 8 మంది మృతి
మానవ్ సుతార్: ఆడిన తొలి టెస్ట్, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్.. ‘రాజస్థాన్ జడేజా’ అని ఎందుకంటున్నారు?
మాంసం తినే పరాన్నజీవి స్క్రూవర్మ్ వ్యాప్తి అరికట్టేందుకు ఈగలు, కుక్కలను ఉపయోగిస్తున్న అమెరికా
వైభవ్ సూర్యవంశీ: ‘పది నుంచి ఇరవయ్యేళ్ల పాటు క్రికెట్‌లో నా ఆధిపత్యం ఉండాలి’
ఫిలిప్పీన్స్: 32 మంది మృతికి కారణమైన భూకంప తీవ్రత... 9 ఫోటోలలో
‘నువ్వు అబద్ధాలకోరువైనా అయ్యుండాలి, లేదా నీది మూర్ఖత్వమైనా అయ్యుండాలి’- అంటూ లేచి వెళ్లిపోయిన ట్రంప్
బ్రహ్మోస్: ఈ మిసైల్‌ను కొనడానికి వియత్నాం, ఇండోనేషియా ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి?
మద్యం బాటిళ్ల లారీ బోల్తా, సీసాలు ఎత్తుకెళ్లిన జనం
‘దేవాన్ష్’ పుష్కర ఘాట్‌పై జరుగుతున్న చర్చ ఏంటి, అసలేం జరిగింది?
‘‘మా షిప్ మీదుగానే క్షిపణులు దూసుకెళ్లేవి’’-హార్ముజ్ జలసంధిలో నెలల తరబడి చిక్కుకుపోయిన నావికుల భయానక అనుభవాలు
బిల్వ స్వర్గం గుహలకు ఇంత చరిత్ర ఉందా?
రజత్ పాటీదార్‌కు టీమిండియాలో చోటు దొరకలేదు ఎందుకు? భారత టీ 20 క్రికెట్ జట్టు ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎందుకు?
తృణమూల్‌లో తిరుగుబాటు: పార్టీ ముక్కలు కాకుండా మమత వ్యూహాలేంటి?