అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమె చుట్టూ రాజకీయ దుమారం ఎందుకు

వీడియో క్యాప్షన్, అక్షతా మూర్తి బ్రిటన్ రాణి కంటే ధనవంతురాలా, ఆమె చుట్టూ రాజకీయ దుమారం ఎందుకు?
ప్రచురణ

అక్షతా మూర్తి... గత కొద్ది రోజులుగా ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది.

బ్రిటన్‌లో అయితే ఆమె చుట్టూ ఓ రాజకీయ దుమారమే మొదలైంది.

ఇందుకు కారణం ఒకటి, సాఫ్ట్‌వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌లో ఆమె వాటా కలిగి ఉండటం. రెండు ఆమె భర్త బ్రిటన్‌లో ఆర్థికశాఖ మంత్రి కావడం.

ఈ రెండింటికి సంబంధం ఏంటి? బ్రిటన్ సామ్రాజ్యపు మహారాణి కంటే ధనవంతురాలుగా అక్షతా మూర్తి ఎలా అయ్యారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)