You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్ ఏజెంట్లకు వ్యతిరేకంగా మహిళల నగ్న ప్రదర్శనలు ఎందుకు?
ప్రచురణ
అమెరికాలో.. ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండ్‌లో శాంతియుత నిరసనకారులు, మరికొందరు కార్యకర్తలు 'బ్లాక్ లైవ్స్ మేటర్'కు మద్దతుగా కొన్ని నెలలుగా నిరసన తెలుపుతున్నారు. కొందరు నగ్నంగా కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.
ఫెడరల్ ఏజెంట్లు తమ మీద దాడిచేసి, అరెస్ట్ చేస్తున్నారని ప్రదర్శనకారులు చెప్తున్నారు.
అయితే, ఫెడరల్ ఏజెంట్లు ఈ నగర వీధుల్లో ఎందుకున్నారు? పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనలు: అమెరికాలోని భారత్, పాకిస్తాన్ సంతతి ప్రజలు ఏమంటున్నారంటే..
- ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు: ఈ పోరాటం వెనుక ఉన్న ముగ్గురు పాకిస్తాన్ మహిళలు వీళ్లే..
- జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో ప్రధాన నిందితుడికి రూ. 10 కోట్ల పూచీకత్తుతో బెయిల్
- ఇండియన్ ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏమిటి? దీనివల్ల ఏం జరుగుతుంది?
- ‘చైనా తరఫున అమెరికాలో గూఢచర్యం చేస్తున్నా’ - సింగపూర్ పౌరుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)