ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు: ఈ పోరాటం వెనుక ఉన్న ముగ్గురు పాకిస్తాన్ మహిళలు వీళ్లే..

ప్రచురణ

బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌ ఉద్యమంతో స్ఫూర్తి పొందిన ముగ్గురు పాకిస్తాన్ మహిళలు దక్షిణాసియాలో జాతి వివక్షపై పోరాటానికి ఆన్‌లైన్ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.

ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. రెండు వారాల్లోనే 94 దేశాల్లోని 13 వేల మంది నుంచి వారికి మద్దతు దొరికింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)