ట్రంప్ ఏజెంట్లకు వ్యతిరేకంగా మహిళల నగ్న ప్రదర్శనలు ఎందుకు?

వీడియో క్యాప్షన్, ట్రంప్ ఏజెంట్లకు వ్యతిరేకంగా మహిళల అర్థనగ్న ప్రదర్శనలు ఎందుకు?
ప్రచురణ

అమెరికాలో.. ఓరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌లాండ్‌లో శాంతియుత నిరసనకారులు, మరికొందరు కార్యకర్తలు 'బ్లాక్ లైవ్స్ మేటర్‌'కు మద్దతుగా కొన్ని నెలలుగా నిరసన తెలుపుతున్నారు. కొందరు నగ్నంగా కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

ఫెడరల్ ఏజెంట్లు తమ మీద దాడిచేసి, అరెస్ట్ చేస్తున్నారని ప్రదర్శనకారులు చెప్తున్నారు.

అయితే, ఫెడరల్ ఏజెంట్లు ఈ నగర వీధుల్లో ఎందుకున్నారు? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)