సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ను భారతీయులందరికీ ఎలా అందించబోతున్నారు?

ప్రచురణ

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సీన్‌ కోట్లాది డోసులను భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ వ్యాక్సీన్లను భారత్‌లోని 130 కోట్ల మందికి ఎలా అందించబోతున్నారన్న అంశంపై బీబీసీ ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)