You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐరోపా వ్యాప్తంగా సెకండ్ వేవ్: ప్రతి 17 సెకన్లకు ఒకరు కరోనాతో మృతి
ప్రచురణ
కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో రాబోయే ఆరు నెలల కాలం చాలా కఠినంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ ప్రజలను హెచ్చరించింది. వ్యాక్సీన్ తయారీలో పురోగతిని కారుచీకట్లో కాంతిరేఖగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
యూరప్ వ్యాప్తంగా వారం రోజుల్లో 29వేల మందికి పైగా కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఈ మహమ్మారికి యూరప్ మరోసారి కేంద్ర బిందువుగా మారబోతోంది. బీబీసీ ప్రతినిధి డేవిడ్ షుక్మెన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- అత్యంత ప్రమాదకరమైన అయిదు ఆహార పదార్థాలు ఇవే...
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- తెలంగాణలో గ్రామ సర్పంచ్‌లు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేస్తోంది?
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)