సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సీన్‌ను భారతీయులందరికీ ఎలా అందించబోతున్నారు?
ప్రచురణ
ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కోవిడ్ వ్యాక్సీన్ కోట్లాది డోసులను భారత్‌లోని సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. ఈ వ్యాక్సీన్లను భారత్‌లోని 130 కోట్ల మందికి ఎలా అందించబోతున్నారన్న అంశంపై బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- ఐరోపా వ్యాప్తంగా సెకండ్ వేవ్: ప్రతి 17 సెకన్లకు ఒకరు కరోనాతో మృతి
- న్యూరోఫైనాన్స్ అంటే ఏమిటి? కొందరు కష్టపడకుండా సులభంగా డబ్బు ఎలా సంపాదిస్తారు?
- హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలి వేస్తే వచ్చి వండుకొని తినొచ్చు
- వాకపల్లి అత్యాచారం కేసు : బాధితుల తరఫున పోరాడే వారిని పోలీసులు వేధిస్తున్నారా?
- డిగో మారడోనా: సాకర్ స్టార్ కెరీర్లో మరపురాని ఘట్టాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)