You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీలోని చునాభట్టి మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం
దిల్లీ, కీర్తి నగర్‌లోని చునాభట్టీ మురికివాడలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
దాదాపు 45 ఫైరింజన్లు ప్రమాద స్థలానికిచేరుకున్నాయి. మంటలు దాదాపుగా అదుపులోకి వచ్చాయని, ఇప్పటివరకూ ఏవరూ చనిపోయినట్లు సమాచారమేదీ లేదని దిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజేశ్ పన్వార్ తెలిపారు.
ఈ ప్రమాదం ఎలా సంభవించదన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
(ఈ వార్త అప్‌డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి)
ఇవి కూడా చదవండి:
- నేపాల్ కొత్త మ్యాప్‌కు గట్టిగా సమాధానం ఇచ్చిన భారత్.. ఈ వ్యవహారంపై నేపాల్ మీడియా ఏమంటోంది?
- ఒక్క అంగుళాన్ని కూడా వదులుకోం.. భారత సైనికులు వెనక్కి వెళ్లాలి: నేపాల్ ప్రధాని కేపీ ఓలీ
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- కరోనావైరస్: రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: తీవ్ర అనారోగ్యం పాలైన 30 శాతం రోగుల రక్తం గడ్డ కట్టి ప్రాణాలు పోతున్నాయి - వైద్య నిపుణులు
- కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
- సముద్రపు ముసుగు దొంగలు తుపాకుల మోతతో దాడి చేసి కిడ్నాప్ చేసిన రోజు...
- కరోనావైరస్: గల్ఫ్ దేశాల్లో దిక్కు తోచని స్థితిలో భారతీయ వలస కార్మికులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)