డోనల్డ్ ట్రంప్ తీరు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
డోనల్డ్ ట్రంప్ తీరు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ప్రచురణ
డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెలన్నర కాలంలోనే ఆయన ప్రభుత్వ విధానాలు అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
'ఇది ఆరంభమే' అంటున్న ట్రంప్ ఇంకా ఏం చేయబోతున్నారు? ఆయన ఎందుకిలా చేస్తున్నారు?
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి 'వీక్లీ షో విత్ జీఎస్'లో

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









