You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అడవి ఏనుగు దెబ్బకి వేర్లతో సహా కూలి పక్కనే ఉన్న షాపుపై పడిన చెట్టు
అడవి ఏనుగు దెబ్బకి వేర్లతో సహా కూలి పక్కనే ఉన్న షాపుపై పడిన చెట్టు
ప్రచురణ
కోయంబత్తూర్ జిల్లాలో మేట్టుపాళయం - ఊటీ రోడ్డులో వెళ్తున్న ఒక అడవి ఏనుగు, అక్కడున్న షాపు ముందున్న చెట్టును బలంగా తోసేసింది.
దీంతో ఆ చెట్టు వేర్లతో సహా కూలిపోయి పక్కనే ఉన్న షాపుపై పడింది.
దీనిని గమనించిన ప్రజలు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది, స్థానికులతో కలిసి ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)