చిన్నారి ఏమాత్రం కదిలినా కింద పడిపోయేంత ప్రమాదం, చివరికి ఏం చేశారంటే..

వీడియో క్యాప్షన్, చిన్నారి ఏమాత్రం కదిలినా కింద పడిపోయేంత ప్రమాదం.. చివరికి ఏం చేశారంటే..
చిన్నారి ఏమాత్రం కదిలినా కింద పడిపోయేంత ప్రమాదం, చివరికి ఏం చేశారంటే..
ప్రచురణ

ఈ అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి చిన్నారి ఫస్ట్ ఫ్లోర్‌లోని ప్లాస్టిక్ షీట్ మీద పడింది.

పాప కాస్త కదిలినా కిందికి జారిపోయే పరిస్థితి.

చుట్టుపక్కలవారు పాపను కాపాడేందుకు సిద్ధమయ్యారు.

పాపను కాపాడ్డానికి కొందరు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి చేరుకున్నారు.

బిడ్డ కిందపడినా దెబ్బలు తగలకుండా మరికొందరు ఒక పెద్ద బెడ్ షీట్‌ పట్టుకుని కింద నిలబడ్డారు.

తర్వాత ఒకరు బాల్కనీ రెయిలింగ్ మీద నిలబడగా, మిగతావారు అతడిని జాగ్రత్తగా పట్టుకున్నారు. చివరికి అందరూ కలిసి పాపను కాపాడారు.

పాప ప్రస్తుతం సురక్షితంగా ఉందని వాళ్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)