గాజా స్ట్రిప్‌పై భారీ ఎత్తున ప్రతీకార దాడులు చేసిన ఇజ్రాయెల్

గాజా స్ట్రిప్‌పై భారీ ఎత్తున ప్రతీకార దాడులు చేసిన ఇజ్రాయెల్
ప్రచురణ

గురువారం రాత్రి గాజా, లెబనాన్‌లపై వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్ సైన్యం. వీటిని హమస్ టార్గెట్లని చెబుతోంది ఇజ్రాయెల్.

దీనికి ప్రతిగా పాలస్తీనా మిలిటెంట్లు గాజా నుంచి రాకెట్ ప్రయోగించారు. గురువారం జరిగిన రాకెట్ దాడుల అనంతరం ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి.

గత పదిహేడేళ్లలో లెబనాన్ నుంచి జరిగిన అతి పెద్ద రాకెట్ దాడులివే. జెరూసలేం నుంచి బీబీసీ ప్రతినిధి యొలాండే నెల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)