గాజా స్ట్రిప్‌పై భారీ ఎత్తున ప్రతీకార దాడులు చేసిన ఇజ్రాయెల్
గాజా స్ట్రిప్‌పై భారీ ఎత్తున ప్రతీకార దాడులు చేసిన ఇజ్రాయెల్
ప్రచురణ
గురువారం రాత్రి గాజా, లెబనాన్‌లపై వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్ సైన్యం. వీటిని హమస్ టార్గెట్లని చెబుతోంది ఇజ్రాయెల్.
దీనికి ప్రతిగా పాలస్తీనా మిలిటెంట్లు గాజా నుంచి రాకెట్ ప్రయోగించారు. గురువారం జరిగిన రాకెట్ దాడుల అనంతరం ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగాయి.
గత పదిహేడేళ్లలో లెబనాన్ నుంచి జరిగిన అతి పెద్ద రాకెట్ దాడులివే. జెరూసలేం నుంచి బీబీసీ ప్రతినిధి యొలాండే నెల్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, EPA
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: 30 ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా చేయించుకోవాల్సిన 5 పరీక్షలు
- ఆంధ్రప్రదేశ్: “గుండెలు పిసికేసీ తలంతా అదిమినట్లు అనిపిస్తోంది. నాకు ఇంకేమి తెలియదు” అంటూ ఆ గ్రామస్థులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు?
- అల్-అక్సా మసీదు: ఇక్కడ మేకను బలి ఇవ్వడం గురించి రెండు మతాల మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతోంది
- ‘‘యుక్రెయిన్, రష్యాల యుద్ధాన్ని ఆపడానికి సాయం చేయండి’’ జిన్‌పింగ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడి వినతి
- కేరళ ఆదివాసీ యువకుడి హత్య కేసులో 5ఏళ్ల తరువాత తీర్పు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









