వైజాగ్: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం

వీడియో క్యాప్షన్, ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం
వైజాగ్: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు తప్పిన ప్రమాదం
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్ రాాష్ట్రంలోని విశాఖలో ఈ నెల 28, 29 తేదీల్లో జరగబోయే జీ20 సదస్సు ప్రమోషన్‌లో భాగంగా కైట్ ఫెస్టివల్, పారాగ్లైడింగ్ వంటి కార్యక్రమాలను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటున్నారు.

ఆదిమూలపు సురేష్

ఫొటో సోర్స్, Audimulapu Suresh/Facebook

ఉదయం బీచ్ రోడ్డులో నిర్వహించిన పారా గ్లైడింగ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు మంత్రులు అమర్నాధ్, ఆదిమూలపు సురేష్, విడదల రజని తదితరులు వచ్చారు. ముందుగా ఆదిమూలపు సురేష్ గ్లైడింగ్ చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ సమయంలో మంత్రికి త్రుటిలో ప్రమాదం తప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)