బ్రిటన్ తీర ప్రాంతంలో కనిపిస్తున్న ఈ తిమింగలాల సంఖ్య పెరుగుతోందా?
బ్రిటన్ తీర ప్రాంతంలో కనిపిస్తున్న ఈ తిమింగలాల సంఖ్య పెరుగుతోందా?
ప్రచురణ
బ్రిటన్ తీరప్రాంతంలో కొన్నిరోజులుగా హంప్ బ్యాక్ తిమింగలాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఇవి తీరంలో సందడి చేయడం చూసేవారికి అద్భుతంగా అనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడివి చాలా తరచుగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? బీబీసీ ప్రతినిధి షార్లట్ గల్లాఘర్ అందిస్తున్న కథనం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









