కాగజీపుర: పాత దుస్తుల నుంచి కాగితం ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి
కాగజీపుర: పాత దుస్తుల నుంచి కాగితం ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి
ప్రచురణ
మహారాష్ట్రలోని కాగజీపుర భారత్‌లోని ఓ చారిత్రక పేపర్ టౌన్.
ఇక్కడ కళాకారులు 700 ఏళ్లకు పైగా పాత దుస్తులను మన్నికైన హ్యాండ్ మేడ్ పేపర్‌గా తయారు చేస్తున్నారు.
కనుమరుగవుతున్న ఈ కళను తిరిగి ఎలా బతికిస్తున్నారో ఈ వీడియోలో మీరే చూడండి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









