తూర్పు యుక్రెయిన్‌లో హోరాహోరీ యుద్ధం..

వీడియో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలో రెండు వైపులా భారీ నష్టాలు
తూర్పు యుక్రెయిన్‌లో హోరాహోరీ యుద్ధం..
ప్రచురణ

యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు ఏడాది నిండింది. ఇప్పుడు తూర్పు యుక్రెయిన్‌లో ఇరు దేశాల సైనిక బలగాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

ఇరువైపులా భారీ సైనిక మరణాలు సంభవించాయి.

ఈ దండయాత్ర మొదలైనప్పటి నుంచీ కనీసం 8000 మంది పౌరులు కూడా చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. అసలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని కూడా పేర్కొంది.

ఈ యుద్ధం వల్ల 1.4 కోట్ల మంది యుక్రెయిన్ ప్రజలు తమ ఇళ్లు, దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

యుక్రెయిన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)