షార్క్‌తో పన్నెండేళ్ల కుర్రాడి అనుకోని సాహసం

షార్క్‌తో పన్నెండేళ్ల కుర్రాడి అనుకోని సాహసం
ప్రచురణ

అమెరికాకు చెందని ఓ పన్నెండేళ్ల కుర్రాడు కుటుంబంతో కలిసి చేపలు పడుతుండగా, అతని గాలానికి షార్క్ చేప తగిలింది.

ఈ పరిణామంతో ఉక్కిరిబిక్కిరైన ఆ బాలుడు, ఎంతో కష్టపడి ఆ షార్క్ చేపను బోటులోకి తీసుకొచ్చాడు.

ఇలాంటి చేపను పట్టుకోవాలని చాలామంది తహతహలాడుతుంటారని, తనకు ఇది చిక్కడం అదృష్టమని ఆ బాలుడు చెప్పాడు.

షార్క్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)