లాగోస్ హోప్: నీటిపైన తేలియాడే అతి పెద్ద గ్రంథాలయం కథ ఇది
లాగోస్ హోప్: నీటిపైన తేలియాడే అతి పెద్ద గ్రంథాలయం కథ ఇది
ప్రచురణ
ఉత్తర ఈజిప్ట్‌లోని సయిద్ పోర్టులో ఇప్పుడు లాగోస్ హోప్ అనే ఓడ ఆగింది.
అయితే ఇది మామూలు ఓడ కాదు... ఇదొక లైబ్రరీ. అంటే, నీటిమీద తేలియాడే గ్రంథాలయం.
ప్రపంచాన్నంతా చుట్టేయాలనే లక్ష్యంతో బయల్దేరిన ఈ భారీ ఓడలో వేల సంఖ్యలో పుస్తకాలున్నాయి.
బీబీసీ ప్రతినిధి అమల్ సయీద్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









