పొలం దున్నే బుల్లెట్ బండి
పొలం దున్నే బుల్లెట్ బండి
ప్రచురణ
ఇది బులెట్ బండి కాదు.. ట్రిల్లెట్టు బండి..అతి తక్కువ ఖర్చుతో పొలం దున్నడంతో పాటు ఎన్నో వ్యవసాయ పనులకు ఉపయోగించే.. బుల్లెట్ ట్రాక్టర్.
బుల్లెట్ బండి బాడీ, ఆటో ఇంజిన్, ట్రాక్టర్ పనితనంతో బుల్లెట్ ట్రాక్టర్ గా మార్కెట్లో దొరికే దీన్ని ఆరు సంవత్సరాలుగా వ్యవసాయంలో వివిధ పనులకు దీన్ని ఉపయోగిస్తున్నానని, వందరూపాయల ఖర్చుతో ఒక ఎకరం దున్నే బులెట్ ట్రాక్టర్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అంటున్నారు నల్గొండ జిల్లా రసూల్ పురం గ్రామానికి చెందిన రైతు జానయ్య యాదవ్.
పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- సమంత: 'నేను చనిపోతానని కూడా రాసేశారు' అని కంటతడి పెట్టిన నటి
- కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు?
- భారతదేశంలో రైళ్లకు ప్రత్యేక రంగులు, చిహ్నాలు ఉంటాయి ఎందుకు
- బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడితో అదే ఇంట్లో జీవించడం ఎలా?
- ‘రోబోలు విస్తరించాయి.. కానీ ‘మనుషులు ఇంకా అవసరమే’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



