You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శోభా శెట్టి: బిగ్‌బాస్‌లోని ఆ సీక్రెట్ సీక్రెట్‌గానే ఉంచుతాను
శోభా శెట్టి: బిగ్‌బాస్‌లోని ఆ సీక్రెట్ సీక్రెట్‌గానే ఉంచుతాను
ప్రచురణ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని 14వ వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సీరియల్ నటి శోభా శెట్టి ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు.
బిగ్ బాస్ షో మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందన్నది అపోహేనని.. అది నిజంగానే రియాలిటీ షో అని.. స్క్రిప్ట్ ప్రకారం ఏమీ జరగదని చెప్పారు.
14 వారాల పాటు హౌస్‌లొ కంటిన్యూ అయిన తనకు ఎంత మొత్తం వచ్చిందనే విషయంలోనే ఆమె మాట్లాడారు.
ఇంకా మరెన్నో విషయాలపై శోభాశెట్టి ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- కొరియా ఓటీటీ సిరీస్‌లలో ఈ కాలం అమ్మాయిలు మామూలుగా లేరు, అదరగొట్టేస్తున్నారు...
- ప్రతి బిట్‌కాయిన్ చెల్లింపు వెనక ‘స్విమ్మింగ్ పూల్’లో పట్టేంత నీటి వినియోగం
- 16 ఏళ్ల కుర్రాడికి దెయ్యాన్ని వదిలిస్తామంటూ ఆ చర్చిలో ఏం చేశారు? బీబీసీ సీక్రెట్ రికార్డింగ్‌లో ఏం బయటపడింది?
- వరదలో మునిగిన కార్లకు ఇన్సురెన్స్ సొమ్మును ఎలా లెక్కిస్తారు? ఎంత చెల్లిస్తారు?
- పాకిస్తాన్: ధరల పెరుగుదలతో సామాన్యులు అల్లాడుతున్నా, స్టాక్ మార్కెట్ మాత్రం దూసుకెళ్తోంది.. ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)