శోభా శెట్టి: బిగ్‌బాస్‌లోని ఆ సీక్రెట్ సీక్రెట్‌గానే ఉంచుతాను

వీడియో క్యాప్షన్, శోభా శెట్టి: బిగ్‌బాస్‌లోని ఆ సీక్రెట్ సీక్రెట్‌గానే ఉంచుతాను
శోభా శెట్టి: బిగ్‌బాస్‌లోని ఆ సీక్రెట్ సీక్రెట్‌గానే ఉంచుతాను
ప్రచురణ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొని 14వ వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సీరియల్ నటి శోభా శెట్టి ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు.

బిగ్ బాస్ షో మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుందన్నది అపోహేనని.. అది నిజంగానే రియాలిటీ షో అని.. స్క్రిప్ట్ ప్రకారం ఏమీ జరగదని చెప్పారు.

14 వారాల పాటు హౌస్‌లొ కంటిన్యూ అయిన తనకు ఎంత మొత్తం వచ్చిందనే విషయంలోనే ఆమె మాట్లాడారు.

ఇంకా మరెన్నో విషయాలపై శోభాశెట్టి ఏం మాట్లాడారో ఈ వీడియోలో చూడండి..

shobha shetty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)