2 వేల ఏళ్ల నాటి రహస్యాల గుట్టు విప్పే పత్రాలివి..
2 వేల ఏళ్ల నాటి రహస్యాల గుట్టు విప్పే పత్రాలివి..
ప్రచురణ
రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన రెండు వేల ఏళ్ల నాటి స్క్రోల్స్‌ను డిజిటల్ రూపంలో తెరిచి వాటిలోని రహస్యాల్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ఇందుకోసం ఎలాంటి సాంకేతికతను వినియోగిస్తున్నారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









