ఏసీల్లో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతను పెంచితే ఎంత కరెంటు ఆదా అవుతుందో తెలుసా?

వీడియో క్యాప్షన్,
ఏసీల్లో ఒక డిగ్రీ ఉష్ణోగ్రతను పెంచితే ఎంత కరెంటు ఆదా అవుతుందో తెలుసా?
ప్రచురణ

ఒకప్పుడు విలాసవస్తువుగా ఉన్న ఎయిర్ కండిషనర్లు నేడు సాధారణమైపోయాయి.

వాతావరణ మార్పులతో భూతాపాలు పెరగడంతో వేసవిలో ఏసీల వాడకం, వాటికి అనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.

అందుకే భారత్‌లో ఏసీల ఉష్ణోగ్రత స్థాయిలపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో ఏసీల వాడకంపై చర్చ మొదలైంది.

ఏసీ

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)