‘సీడ్ మ్యాన్’: వేలాది విత్తనాలు సేకరించి ఈయన ఏం చేస్తున్నారంటే..?
‘సీడ్ మ్యాన్’: వేలాది విత్తనాలు సేకరించి ఈయన ఏం చేస్తున్నారంటే..?
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్‌లోని రాజాంకు చెందిన దార్లపూడి రవి విత్తనాలను సేకరించి, భద్రపరుస్తున్నారు.
ఆయన ఇలా ప్రకృతి వ్యవసాయం ఎంచుకోవడానికి ప్రేరేపించినదేమిటి? ఈ 'సీడ్ మ్యాన్' కథేంటి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









