యుక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా నాలుగు నెలలుగా రష్యన్ దాడులు
యుక్రెయిన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా నాలుగు నెలలుగా రష్యన్ దాడులు
ప్రచురణ
యూరోప్ దేశాల నాయకులంతా కీయెవ్‌లో సమావేశమయ్యారు. ఈయూలో యుక్రెయిన్ చేరికపై చర్చలు ప్రారంభించే అర్హత యుక్రెయిన్‌కుందని అధ్యక్షుడు జెలియన్‌స్కీ అంటున్నారు.
కానీ, దానికి ముందు జరగాల్సిన పని ఇంకా చాలా ఉందని ఈయూ అధికారులు చెబుతున్నారు. యుక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను, సరఫరా నెట్‌వర్క్‌ని లక్ష్యంగా చేసుకుని నాలుగు నెలల నుంచి రష్యా దాడులు చేస్తోంది.
దాంతో జరిగిన నష్టాలను రిపేర్ చేసే పనిలో పడ్డాయి యుక్రెయిన్ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు. గడ్డ కట్టించే చలికాలంలో విద్యుదుత్పత్తి, సరఫరాలను కొనసాగించేందుకు ఈ కంపెనీలు కష్టపడుతున్నాయి.
బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ అందిస్తున్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:
- ‘అతడు నన్ను చంపేసుండేవాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక విడిపోయినా హింస కొనసాగింది’
- గౌతమ్ అదానీ: 25 ఏళ్ల క్రితం గుజరాత్లో అదానీని కిడ్నాప్ చేసింది ఎవరు? అప్పుడు ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: పొలాల్లొకి వచ్చే అడవి ఏనుగులను తరిమికొట్టే కుంకీ ఏనుగులు - వీటిని ఎలా పట్టుకుంటారు? ఎలా శిక్షణ ఇస్తారు?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- సున్తీ తర్వాత సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా? నాలుగు ప్రశ్నలు, సమాధానాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



