కాంబోడియా ప్రాచీన ఆభరణాలను ఆ దేశానికి అప్పగించిన బ్రిటన్

వీడియో క్యాప్షన్, గతంలో స్మగ్లర్లు దొంగిలించిన ఈ ఆభరణాలను తిరిగి కాంబోడియాకు అప్పగించిన బ్రిటన్
కాంబోడియా ప్రాచీన ఆభరణాలను ఆ దేశానికి అప్పగించిన బ్రిటన్
ప్రచురణ

కాంబోడియాలోని అంగ్‌కోర్ రాచరిక ఆభరణాల భాండాగారాన్ని లండన్‌లో కనుగొన్నారు.

అందులో కొన్ని 7వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ పురాతన ఆభరణాలను ఒకప్పుడు స్మగ్లర్లు దొంగిలించారు.

అయితే ఇప్పుడు వాటిని కాంబోడియాకు అప్పగించింది బ్రిటన్ ప్రభుత్వం.

కాంబోడియా రాజధాని నామ్‌ఫెన్‌న్‌లో త్వరలోనే ఈ ఆభరణాలను ప్రదర్శనకు సిద్ధం చేస్తున్నారు.

వాటిలో చాలా ఆభరణాలను తాము ఎన్నడూ చూడలేదని, అసలు అవి ఉన్నాయని తెలిసి ఆశ్చర్య పోతున్నారు కాంబోడియన్ నిపుణులు.

బీబీసీ ప్రతినిధి సెలినా హటన్ అందిస్తున్న కథనం.

కాంబోడియా ప్రాచీన ఆభరణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)