ముంబయి: భూగర్భంలో 30 మీటర్ల లోతున మెట్రో పనులు

ప్రచురణ

జనసందోహంతో కిక్కిరిసే వాణిజ్య నగరం ముంబై. ఇక్కడ ట్రాఫిక్ కష్టాలనుంచి ప్రజలకు ఊరట కల్పించడానికి భూగర్భ మెట్రోలైన్ నిర్మించింది ముంబై మెట్రో కార్పొరేషన్.

ఆ మెట్రో ప్రత్యేకతలేంటో బీబీసీ ప్రతినిధి ప్రజాక్త పోల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)