డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారు?
డోనల్డ్ ట్రంప్‌పై కాల్పులకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?
ప్రచురణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్ష్యులు వివరించారు. మరోవైపు ట్రంప్ మీద కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరో గుర్తించామని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తెలిపింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)