అలిగి వెళ్లిపోయిన కొడుకు.. 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లి

వీడియో క్యాప్షన్, అలిగి వెళ్లిపోయిన కొడుకు.. 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లి
అలిగి వెళ్లిపోయిన కొడుకు.. 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లి
ప్రచురణ

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాకు చెందిన సుందరి, ఆమె భర్త రామ్మూర్తి జీవనోపాధి కోసం 30 ఏళ్ల కిందట తమ ఇద్దరు కుమారులతో కోయంబత్తూరుకు వచ్చారు. వారు మొదట కౌండంపాళయంలోని ఎరుగంపెని ప్రాంతంలో నివసించారు.

2003లో 16 ఏళ్ల వయసున్నప్పుడు పెద్దకొడుకు, బైక్ విషయంలో తమ్ముడితో గొడవ జరిగింది. కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆయన కోసం చాలా చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానివల్ల కూడా ప్రయోజనం లేకపోయింది.

అయితే, 23 ఏళ్ల తర్వాత వారు ఊహించని ఘటన జరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)