చైనాలోని దుస్తుల ఫ్యాక్టరీలలో కార్మికులతో ఎంత చాకిరీ చేయిస్తున్నారంటే..

వీడియో క్యాప్షన్, ఫ్యాషన్ దిగ్గజం షీన్ కోసం దుస్తులు ఉత్పత్తి చేసే చైనా ఫ్యాక్టరీల్లో కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే..
చైనాలోని దుస్తుల ఫ్యాక్టరీలలో కార్మికులతో ఎంత చాకిరీ చేయిస్తున్నారంటే..
ప్రచురణ

ఫ్యాషన్ దుస్తుల రంగంలో దిగ్గజమైన షీన్‌‌ సంస్థ కోసం చైనాలోని ఫ్యాక్టరీల్లో కార్మికులు వారానికి 75 గంటలు పని చేస్తున్నారని బీబీసీ పరిశీలనలో బయటపడింది. ఇది చైనా కార్మిక చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది.

షీన్ గ్రామంగా పిలిచే ప్రాంతంలో రాత్రింబవళ్లూ పని చేస్తున్న కార్మికులపై బీబీసీ ప్రతినిధి లారా బికర్ అందిస్తున్న కథనం...

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)