గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తికి సీపీఆర్ చేసి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
ప్రచురణ
గుండెపోటుకు గురైన యువకుడి ప్రాణం కాపాడారు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్.
హైదరాబాద్, ఆరాంఘర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది.
రోడ్డు దాటుతున్న బాలరాజు అనే యువకుడికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బాలరాజు రోడ్డుపై పడిపోయారు. బాలరాజుకు సీపీఆర్ చేసిన ఆయన ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ రాజశేఖర్.
ఆ కానిస్టేబుల్‌కు సెల్యూట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, @CYBTRAFFIC
ఇవి కూడా చదవండి:
- నందమూరి తారకరత్న: ఒకే రోజు 9 సినిమాలకు సంతకం చేసిన హీరో కెరీర్ ఆ తర్వాత ఎలా సాగింది?
- జార్జ్ సోరోస్: మోదీ ప్రజాస్వామ్యవాది కాదన్నఈ బిలియనీర్ ఎవరు... ఆయన కామెంట్స్‌పై రియాక్షన్ ఏంటి?
- రష్యా నుంచి చౌకగా వస్తున్న ముడి చమురు భారత్‌ను ఎందుకు కలవరపెడుతోంది?
- బీబీసీ ఇండియా: ‘మమ్మల్ని నేరుగా అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్తాం’
- లాటరీలో 40 లక్షలు... ఒకే వ్యక్తికి వరసగా రెండుసార్లు బంపర్ ప్రైజ్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి



