వీల్‌చెయిర్‌కు పరిమితిమైన భర్తను వదిలేయమన్నారు, ఆమె ఏం చేశారంటే

వీడియో క్యాప్షన్, వీల్‌చెయిర్‌కు పరిమితిమైన భర్తను వదిలేయమన్నారు, ఆమె మాత్రం
వీల్‌చెయిర్‌కు పరిమితిమైన భర్తను వదిలేయమన్నారు, ఆమె ఏం చేశారంటే
ప్రచురణ

ఈమె పేరు కుసుమ్. 17 ఏళ్లుగా వికలాంగుడైన భర్తను జాగ్రత్తగా ఈమె చూసుకుంటున్నారు.

ఈమె అందించింన తోడ్పాటే నేడు ఆమె భర్త అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మారేలా చేసింది. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన కుసుమ్‌ భర్త మన్‌జీత్‌ అహ్లావత్‌కు పెళ్లైన రెండున్నర నెలలకే రోడ్డు ప్రమాదం జరిగింది.

నిరాశలో కూరుకుపోయిన ఆయనలో కుసుమ్ మళ్లీ ఉత్సాహం నింపారు. దీంతో పారా గేమ్స్ దిశగా మన్‌జీత్ అడుగులు వేశారు.

కొన్ని జాతీయ స్థాయి పతకాలను కూడా ఆయన గెలిచారు.

ఈ అక్టోబరులో చైనాలో జరగబోతున్న ఆసియా గేమ్స్‌ కోసం ప్రస్తుతం ఆయన సిద్ధం అవుతున్నారు.

కుసుమ్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)