రూమ్‌లు దొరకని ఫుట్‌బాల్ అభిమానులు ఏం చేస్తున్నారంటే

వీడియో క్యాప్షన్, రూమ్‌లు దొరకని ఫుట్‌బాల్ అభిమానులు ఏం చేస్తున్నారంటే
రూమ్‌లు దొరకని ఫుట్‌బాల్ అభిమానులు ఏం చేస్తున్నారంటే
ప్రచురణ

ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ చూడ్డానికి వచ్చిన విదేశీ అభిమానులకు, అక్కడ వసతుల కొరత వేధిస్తోంది.

కనీసం రూమ్‌లు కూడా దొరకడం లేదు.

దీంతో వాళ్లు ఓ ఉపాయం ఆలోచించి, అమలు చేశారు.

కానీ ఆ ప్లాన్‌తో దుబాయ్ పండగ చేసుకుంటోంది.

ఫుట్ బాల్ అభిమానులు

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)