You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఝాన్సీ అగ్నిప్రమాదం: కళ్ల ముందే జరిగిన ప్రమాదంలో పసిబిడ్డలను కోల్పోయిన తల్లుల శోకం
ఝాన్సీ అగ్నిప్రమాదం: కళ్ల ముందే జరిగిన ప్రమాదంలో పసిబిడ్డలను కోల్పోయిన తల్లుల శోకం
ప్రచురణ
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్‌లోని NICU వార్డులో శుక్రవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు చనిపోయారు.
అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి? ఈ ఘటనపై అధికార వర్గాలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)