ఝాన్సీ అగ్నిప్రమాదం: కళ్ల ముందే జరిగిన ప్రమాదంలో పసిబిడ్డలను కోల్పోయిన తల్లుల శోకం

వీడియో క్యాప్షన్, Video:ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో ఘోర అగ్నిప్రమాదం
ఝాన్సీ అగ్నిప్రమాదం: కళ్ల ముందే జరిగిన ప్రమాదంలో పసిబిడ్డలను కోల్పోయిన తల్లుల శోకం
ప్రచురణ

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలే‌జ్‌లో‌ని NICU వార్డులో శుక్రవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది నవజాత శిశువులు చనిపోయారు.

అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి? ఈ ఘటనపై అధికార వర్గాలు ఏం చెబుతున్నాయి?

అగ్నిప్రమాదం,ఉత్తరప్రదేశ్, ఝాన్సీ, మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్
ఫొటో క్యాప్షన్, కళ్ల ముందే జరిగిన ప్రమాదంలో ఈ తల్లులకు వారి బిడ్డలు దూరమయ్యారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)