నెదర్లాండ్స్‌లో ట్రెజర్ హంటర్ల హల్‌చల్
నెదర్లాండ్స్‌లో ట్రెజర్ హంటర్ల హల్‌చల్
ప్రచురణ
నెదర్లాండ్స్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ సైనికులు దాచిపెట్టిన కోట్ల విలువైన గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు మొదలుపెట్టారు.
జర్మన్ సైనికులు నిధుల్ని పాతిపెట్టినట్టు చూపే పాతకాలపు మ్యాప్ ఒకటి డచ్ నేషనల్ ఆర్కైవ్స్‌లో దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బీబీసీ ప్రతినిధి ఆనా హోలిగాన్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Reuters
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









