వావ్.. సొంతంగా వైద్యం చేసుకున్న ఒరంగుటాన్

వీడియో క్యాప్షన్, ఆకు పసరుతో సొంతంగా వైద్యం చేసుకున్న ఒరంగుటాన్.. ఎప్పుడూ చూడని దృశ్యం..
వావ్.. సొంతంగా వైద్యం చేసుకున్న ఒరంగుటాన్
ప్రచురణ

ఇండోనేషియాలో సుమత్రన్ ఒరంగుటాన్ తన ముఖంపై అయిన పెద్ద గాయానికి తనకు తానే వైద్యం చేసుకుంది. చెట్ల నుంచి సేకరించిన ఆకులను నమిలి పేస్టుగా చేసుకుని దాన్ని గాయానికి రాసుకుంది. అలా ఒక్క నెలలోనే ఒరంగుటాన్ తన గాయాన్ని నయం చేసుకుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

అడవుల్లోని ఒక వన్యప్రాణి వైద్య మూలికలతో తన గాయానికి చికిత్స చేసుకోవడాన్ని రికార్డు చేయడం ఇదే తొలిసారి.