కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు ఇది ‘సేఫ్ హౌస్’

ఆర్తి, గణేష్‌లది ప్రేమ పెళ్లి. కులాంతర వివాహం కావడంతో ఇరు కుటుంబాలు దీన్ని వ్యతిరేకించాయి. అందుకే కొంత కాలంపాటు వీరు తమ ఊరికి వెళ్లలేకపోయారు. అయితే, స్నేహ ఆధార్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ ‘సేఫ్ హౌస్‘ వీరికి ఆశ్రయం కల్పించింది.
ఈ సేఫ్ హౌస్‌లో చేర్చుకునేముందు వారిని ఇంటర్వ్యూ చేశారు. వారు చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారా, లేదా అన్నది నిర్ధరించుకున్నాకే వారిని ఈ ఇంట్లో చేర్చుకున్నారు.

ఈ సేఫ్ హౌజ్‌ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నారు.
ఇళ్ల నుంచి పారిపోయిన జంటలకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు.
అంధశ్రద్ధ నిర్మూలన్ సమితికి చెందిన హమీద్ దభోల్కర్, శంకర్ కన్సే ఈ సేఫ్ హౌస్‌ను ప్రారంభించారు.
ఇప్పటివరకు 15 జంటలు పెళ్లి చేసుకునేందుకు ఈ ఫౌండేషన్ సహాయం చేసింది.
పూర్తి వివరాలకు కింది వీడియో చూడండి:
ఇవి కూడా చదవండి:
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- రైతులు రెండేళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు 'చలో దిల్లీ' అంటూ నిరసన బాట పట్టారెందుకు?
- అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది... మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ మహమ్మారి
- పేటీఎం: ఈ డిజిటల్ పేమెంట్ యాప్ చేసిన తప్పేంటి... ఈ గండం నుంచి అది గట్టెక్కుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








