Car: లాక్ చేయకపోవడం ఎంత ప్రమాదకరం?

వీడియో క్యాప్షన్, కారు డోర్ లాక్ చేయకపోవడం ఎంత ప్రమాదకరం? కారులో పిల్లలు చిక్కుకోకుండా ఏం చేయాలి?
Car: లాక్ చేయకపోవడం ఎంత ప్రమాదకరం?
ప్రచురణ

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కారులో చిక్కుకుపోయి ఊపిరాడక నలుగురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

పిల్లలు ఆడుకుంటూ డోర్ వేయని కార్ల లోపలికి వెళ్లి, లాక్ పడిపోవడంతో ఊపిరాడక చనిపోతున్న ఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.

ఇలా పిల్లలు కారులో చిక్కుకుని ప్రమాద బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులు పిల్లలకు ఎలాంటి అవగాహన కల్పించాలి? అనే విషయాలపై ఆటోమొబైల్ ఇంజనీరుగా 17 ఏళ్ల అనుభవమున్న సత్యగోపాల్‌తో బీబీసీ మాట్లాడింది. ఆయనేం చెప్పారో పైన వీడియోలో చూద్దాం..

కారు ప్రమాదం

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)