విటమిన్ డీ కావాలంటే ఏ టైంలో ఎండలో నిలబడాలి?

వీడియో క్యాప్షన్, దక్షిణ భారత్‌లో సూర్యరశ్మి పుష్కలంగా అందుతున్నా ప్రజల్లో Vitamin D లోపం ఎందుకు ఉంటోంది?
విటమిన్ డీ కావాలంటే ఏ టైంలో ఎండలో నిలబడాలి?
ప్రచురణ

"శరీరానికి అవసరమైన విటమిన్ డీ లో ఎక్కువ భాగం సూర్యకాంతి నుంచి వస్తుంది. మానవ చర్మం పైపొర సహజంగా 7-డీహైడ్రోకోలెస్ట్రాల్ అనే అణువును ఉత్పత్తి చేస్తుంది.

సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కాంతి చర్మాన్ని తాకినప్పుడు, ఆ అణువు విటమిన్ డీ3గా మారుతుంది. కాలేయం, మూత్రపిండాలు దానిని విటమిన్ డీగా మార్చి శరీరానికి పంపుతాయి"అని చెన్నైకి చెందిన చర్మవ్యాధి నిపుణులు దక్షిణామూర్తి చెప్పారు.

విటమిన్ డీ

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)