మండుటెండల్లో ట్రాఫిక్ పోలీసులకు చల్లని జాకెట్లు... అవి చల్లదనం ఎలా కలిగిస్తాయంటే..

వీడియో క్యాప్షన్,
మండుటెండల్లో ట్రాఫిక్ పోలీసులకు చల్లని జాకెట్లు... అవి చల్లదనం ఎలా కలిగిస్తాయంటే..
ప్రచురణ

మండుటెండల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అయితే విశాఖలోని కొందరు ట్రాఫిక్ పోలీసులు ఎంత ఎండ ఉన్నా కూల్ కూల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అదెలా సాధ్యం ఈ వీడియోలో చూద్దాం.

ట్రాఫిక్ పోలీస్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)